అశ్వద్ధామ మూవీ రివ్యూ

  • release date- 31 jan 2020
  • starring-నాగశౌర్య , మెహ్రిన్
  • musicdirector-శ్రీ చరణ్ పాకాల
  • cinematography-మనోజ్ రెడ్డి
  • producer- ఉష మల్పూరి
  • banner-ఇరా క్రియేషన్స్

Book Tickets

యువ కధానాయకుడు నాగశౌర్య రచయితగా మారి రాసిన కధా  అశ్వద్ధామ ఈ చిత్రాన్ని తన స్వంత  బ్యానర్ మీద  నిర్మించడం తో పాటు  కధానాయకుడిగా  నటించాడు రామన తేజ  డైరెక్టర్ హీరోయిన్ మెహ్రిన్  కధ -అమ్మ నాన్న చెల్లి  ఒక శుభకార్యానికి సిద్ధం అవుతారు అనుకోకుండా ఆ సంతోషంతో ఒక సంఘటన  చెల్లి అన్నయ్యతో చెబుతుంది అప్పుడు తాను  చెల్లికె  సమస్య కాదని అందరి అమ్మాయిలు దాదాపు సమస్యల్లో ఉన్నారని ఆ విలన్ ని పట్టుకోబోయి విఫలమవుతూ ఉంటాడు విలన్ పాయింట్లో  కధాంశయం  ఉంటున్నది దాన్ని ఎలా ఛేధించాడు

 

నాగశౌర్య నటుడిగా మాత్రమే కాక రచయిత గ తన టాలెంట్ చూపించాడు స్క్రీన్ప్లే చూపించిన విధానం ఇంకొంచం డెప్తిగా చిపించి ఉంటె బాగుండేది మెహ్రిన్ లిమిట్ రోలే అయినప్పటికీ ప్రేక్షకులకి మెప్పించింది చెల్లి  పాత్ర కూడా సెంటిమెంట్ స్కీన్లో బాగా నటించింది విలన్  పాత్రకి గీఘు సేనే గుప్త బాగా నటించారు సపోర్టింగ్ రొల్స్  ప్రిన్స్ హరీష్ ఉత్తమ్ తమ పాత్రలకు న్యాయం చేసారు మ్యూజిక్ విషయానికి  వస్తే యావరేజ్ గ ఉన్నాయి ఛేసింగ్ యాక్షన్ సీన్స్ కెమెరా మాన్ పనితనం బాగున్నాయ్ క్లైమాక్స్ మాస్ ఆడియన్సు ని మెప్పిస్తుంది గ్యారీ ఎడిటింగ్ ,పరశురామ్ డైలాగ్స్ కే జి ప్  టీం కొరియోగ్రహః చేసిన యాక్షన్ సిక్కువేన్స్  లు    అన్ని   సినిమాకు ప్లస్ అయ్యాయి మొత్తానికి అశ్వద్ధామ ఓకే కమర్షియల్ యాక్షన్ త్రిల్లర్ గ ప్రేక్షకులని ఆకట్టుకుంది

మైనస్ పాయింట్స్:

అసలు అమ్మాయిలను ఎవరు కిడ్నాప్ చేస్తున్నారు, ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారు అనే విషయం ముందుగానే తెలిసేలా చేయడం వలన సస్పెన్సు థ్రిల్లర్ కి కావలసిన సీక్రెసీ లేకుండా పోయింది.మంచి సస్పెన్సు ఫ్యాక్టర్ తో మొదటిసగం ముగించిన దర్శకుడు సెకండ్ హాఫ్ ప్రారంభంలోనే సస్పెన్సు చూపించేసి  ప్రేక్షకుల ఆసక్తిని చంపివేశారు.హీరోయిన్ మెహ్రిన్ కి కనీస ప్రాముఖ్యత  లేకపోవడం కూడా ఒక మైనస్.ఆమెను కేవలం రెండు పాటలకు, కొన్ని సన్నివేశాలకు పరిమితం చేశారు.ఇక మొదటి సగంలో అలరించిన యాక్షన్ సీక్వెన్స్ లు సెకండ్ హాఫ్ లో ఉండవు . కేవలం క్లైమాక్స్ ఫైట్ మినహా యాక్షన్ మిస్సయింది

అసలు తన గురించి ఎవరికీ తెలియకూడదు అనుకునే విలన్, చంపిన శవాలు పోలీస్ స్టేషన్ ముందు ఎందుకు పడవేపిస్తాడో అర్థం కానీ అంశం.సెకండ్ హాఫ్ మొత్తం విలన్ క్యారెక్టర్ పై దృష్టి పెట్టిన దర్శకుడు హీరో.. విలన్ ని పట్టుకోవడానికి చేసే ఇన్వెస్టుగేషన్ సన్నివేశాలు ఇంకా కొంచెం లాజికల్ గా ఆసక్తికరంగా రాసుకోవాల్సింది.

సత్య, జయ ప్రకాష్,పోసాని, వంటి టాలెంటెడ్ యాక్టర్స్ ని సరిగా ఉపయోగించుకోకపోవడం, హీరో హీరోయిన్ మధ్య సరైన కెమిస్ట్రీ లేకపోవడం సినిమా బలహీనతగా చెప్పవచ్చు.

సాంకేతిక విభాగం:
. ఎడిటింగ్ కూడా సినిమాకు చక్కగా సమకూరింది . ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి.అశ్వథామ చిత్రానికి శ్రీచరణ్ పాకాల అందించిన పాటలు పరవాలేదు. అలాగే జిబ్రాన్ బీజీఎమ్ కూడా బాగుంది. మనోజ్ రెడ్డి కెమెరా పనితనం ఆకట్టుకుంటుందిఐతే సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే ఇంకా బలమైన సన్నివేశాలతో గ్రిప్పింగ్ గా రాసుకొని ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది.ఇక డైరెక్టర్  రమణ తేజ కొత్త దర్శకుడు అయినప్పటికీ చాలా వరకు ప్రేక్షకులను మెప్పించడంలో విజయం సాధించారు. చెప్పాలనుకున్న కథకు కట్టుబట్టి ఎక్కడా గాడితప్పకుండా స్టోరీని  నడిపించిన విధానం బాగుంది.
తీర్పు:
 స్క్రీన్ ప్లే ఇంకా బలమైన సన్నివేశాలతో గ్రిప్పింగ్ గా రాసుకొని ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది.ఐతే ఎక్కడా నిరాశపరచకుండా మూవీ సాగింది. ఇక నాగ శౌర్య చేసిన ఈ నూతన ప్రయత్నం ఎంత వరకు ప్రేక్షకులకు నచ్చుతుందో చూడాలి.అశ్వథామ సినిమాతో యాక్షన్ హీరోగా మారాలన్న నాగ శౌర్య చాలా వరకు సక్సెస్  సాధించారు అని చెప్పాలి. యాక్షన్ తో పాటు మంచి ఎమోషన్స్ సెంటిమెంట్  పండించి మాస్ హీరో రేంజ్ నటన కనబరిచారు. మొదటి సగం మంచి సస్పెన్సు తో కొనసాగిన ఈ చిత్రం సెకండ్ హాఫ్ కొద్దిగా  నెమ్మదించింది.
kajol agarwal and samanta movies