దర్శకత్వం: అగస్త్య మంజు నటీనటులు:సూరి ,నైనా గంగూలీ 

నిర్మాత‌లు: టి నరేష్ కుమార్, టి.శ్రీధర్
సంగీతం: రవి శంకర్
రేటింగ్:3/5

RGV ఈ మధ్య కాలంలో బాగా కంగారుపడి తీసిన చిత్రం బ్యూటిఫుల్. గత కొంత కాలంగా ఇంటర్వ్యూలలో, ప్రమోషనల్ కార్యక్రమాలలో చిందు అవి ఇవి వేసి తెగ హంగామా చేసాడు. రంగీలాకు ట్రిబ్యూట్ అంటూ బ్యూటిఫుల్ చిత్రాన్ని నిర్మించాడు. అగస్త్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొదటినుండి అంచనాలను పెంచడంలోతలకిందులు అయినది . అయితే ఆరేంజ్ ఉందొ లేదో చూద్దాం హంగామా !

కథ:

నా ,సూరి ఒక మధ్యతరగతి నేపథ్యం జీవిస్తుంటారు .ఐతే వీరిద్దరూ ఘాడంగా ప్రేమించుకుంటారు అయితే అనుకోకుండా రినికి సినిమాల్లో అవకాశాలు వచ్చి హీరోయిన్ గా ఎదుగుతుంది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య గొడవలు పెరుగుతాయి. ఇగో సమస్యలు చుట్టుముడతాయి. చివరికి వీరి జీవితాలు ఏమయ్యాయి  అన్నది మిగిలిన కథనై.

నటీనటులు:
ఇందులో సూరి నటన చాలాబాగుంది పాత్రకి తగ్గట్టు నటించాడు తనకి మంచి ప్లాటుఫారం అని చెప్పవచ్చు ఇంకా హీరోయిన్ విషయానికి వస్తే గ్లామర్ తప్ప నటన రాబట్టలేక పోయారు కొంచం ఓవర్ యాక్షన్ కూడా మిక్స్ ఐనది మిగతా నటీనటుల విషయానికి వస్తే చెప్పుకోతగ్గవి ఏంలేవు

 

సాంకేతిక నిపుణులు:
నిర్మాణవిలువలు పర్వాలేదు . ఆర్ట్ డైరెక్టర్ పనితనం బాగుంది . బాక్గ్రౌడ్ మ్యూజిక్ కొంతమేర మెప్పించింది . పాటలు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి . పాటలు అందంగా చిత్రీకరించారు . లొకేషన్స్ బాగున్నాయ్ . ఎడిటింగ్ అస్తవ్యస్తంగా ఉంది. ఫస్ట్ హాఫ్ లోనే ఐదు పాటలు వచ్చి ప్రేక్షకుల సహనానికి పరీక్షపెడతాయి . దర్శకుడు అగస్త్య టోటల్ గా ఫెయిల్ అయ్యాడు. నరేషన్ లో ఏమంత స్పెషలిటీ లేదు. అసలు సంబంధం లేకుండా వచ్చే సీన్లతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పక్కా.

 

kajol agarwal and samanta movies